మనము చాలా సందర్భాలలో YouTube లో చాలా మంది పెద్ద పెద్ద YouTubers Products గురించి చెపుతూ ఉంటారు మనము చూస్తూ ఉంటాము ఇంకా వాటి links ని YouTube Description లో చూస్తూ ఉంటాము, అలా చేస్తూ వాళ్ళు లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు, ఇలా మనము కూడా Amazon లోని Products ని Just మన Mobile తో Video తీసి ఒక్కసారి Upload చేస్తే మనకు ఆ Video YouTube లో ఉన్నంత కాలం మనకు income వస్తుంది.
ఇందులో మనకు రెండు రకాలుగా income వస్తుంది, ఒకటి Amazon Products Sell అయినందుకు మరియు మనము Upload చేసిన Videos కి వచ్చిన Views కి.
ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Amazon మరియు Google ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.
నేను ఈ BOOK లో Step by Step Procedure ని Telugu లో ఇచ్చాను ఈ Methods ని Regular గా చేస్తే మీరు నెలకు 20 వేలు Earn చేయొచ్చు, ప్రతీ నెలా పెరుగుతూ ఉంటుంది.
ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే समस्याే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను మీకు ఏమైనా Doughts వస్తే నాకు Direct గా Call చేయవచ్చు.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: 499 (Including Courier)
Pages: 275
ISBN: 978-93-343-0583-8